Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు.. ఆరుగురు మృతి
గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. శనివారం మళ్లీ వైమానికి దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ఓ ఒప్పందాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.