Pakistan : రిగ్గింగ్, రీపోలింగ్ రగడ.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్!
పాక్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఆలస్యం కావడంతో రిగ్గింగ్ జరిగిందంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన 'పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్'తో సహా పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. రిజల్ట్ వెలువడని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.