Israel: ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ పైకి డ్రోన్లు...
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేసింది. ఇది జరిగి మూడు రోజులు అయింది. హమ్మయ్య యుద్ధం ఆగినట్టే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కొత్తగా ఇరాక్ ఇజ్రాయెల్ మీద దాడలు మొదలెట్టింది.
ఇరాక్‌కి చెందిన 9 ఏళ్ల బాలిక జహీరాను డబ్బు కోసం తండ్రి 6 ఏళ్లలోనే వివాహం చేశారు. ప్రస్తుతం ఆ బాలిక గర్భంతో ఉన్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత చిన్న వయస్సులో వివాహం, గర్భం దాల్చే రూల్ ఏంటని ఇరాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
తొమ్మిదేళ్ల బాలికలకు పెళ్లి చేసే చట్టాన్ని ఇరాక్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయవాద షియా ముస్లిం ప్రభుత్వం'పర్సనల్ స్టేటస్ యాక్ట్'ను మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ అక్కడ ఆడపిల్లల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్ ఈ బిల్లుపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు.. ప్రజలు మండిపడుతున్నారు.
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. అయితే ముస్లింల్లోని ఓ వర్గం మాత్రం రంజాన్‌లో మూడు రోజుల పాటు సంతోషకరమైన ఈవెంట్లను జరుపుకోదని తెలుస్తుంది. అయితే ఆ వర్గం ఏమిటి? ఎందుకు రంజాన్‌లో మూడు రోజుల దుఃఖాన్ని జరుపుకుంటారో పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.