Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..గల్ఫ్ దేశాల ఆందోళన!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి.
ఈ దీవిపై ఇజ్రాయెల్ దాడుల చేస్తే.. చమురు ధరలు గాల్లోకే
ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఇక్కడి నుంచే పెట్రో ఎగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దీనిపై దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
అణుయుద్ధం వైపుగా ఇరాన్, ఇజ్రాయెల్.. రహస్యంగా అణు పరీక్షలు
అణుయుద్ధం దిశగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ అత్యంత రహస్యంగా అణు పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెమ్నాన్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది.
అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని, తర్వాత పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించింది.
అరబ్, అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ మాస్ వార్నింగ్..
అరబ్, అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఇజ్రాయెల్‌కు సాయం చేస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని దీనిపై తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది హెచ్చరించింది.
Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
/rtv/media/media_files/i6e9OAGqGAfVcC4OBNgI.jpg)
/rtv/media/media_files/4CYhB9OgGDqwQaHg0omc.jpg)
/rtv/media/media_files/153oO56mqNt9SJMT7lPQ.jpg)
/rtv/media/media_files/nbZ5Nk83obg8be8Tzs1W.jpg)
/rtv/media/media_files/mlIewU6BDXFeyurZG7eK.jpg)
/rtv/media/media_files/sWyQq0nkltxOcw1R0Gev.jpg)