Iran Israel war : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు ధ్వంసం
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది.