BIG BREAKING: అమెరికా ఫైటర్ జెట్ ను కూల్చేసిన ఇరాన్.. షాకింగ్ వీడియో!

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా కువైట్‌లో అమెరికాకు చెందిన F15 స్ట్రైక్‌ ఈగల్ ఫైటర్‌ జెట్‌ కుప్పకూలినట్లు తెలుస్తోంది.

New Update

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా కువైట్‌లో అమెరికాకు చెందిన F15 స్ట్రైక్‌ ఈగల్ ఫైటర్‌ జెట్‌ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఫైటర్ జెట్ కూలడంపై ఇంకా అమెరికా స్పందించలేదు. ఇజ్రాయెల్ పొరపాటున దీన్ని కూల్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. కానీ ఫైటర్‌ జెట్‌ను తామే కూల్చినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఫైటర్‌ జెట్‌ నుంచి పారాచూట్‌ ద్వారా పైలట్‌ దూకినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు