US-Iran War: మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తత.. యుద్ధంలోకి చైనా ఎంట్రీ

మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజాగా యుద్ధంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది.

New Update

మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అయితే తాజాగా యుద్ధంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయేద్‌ అబ్బాస్‌తో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌యి ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌ను కాపాడుకుంటామని.. యుద్ధంలో అవసరమైన ఆయుధాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇరాన్‌కు రష్యా, నార్త్‌ కొరియా, యెమెన్‌ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు