FIDE పదవికి ఆనంద్ అనర్హుడు: కార్ల్సన్
భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్ ఆనంద్‌పై ప్రపంచ చెస్ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఫిడె పదవికి ఆనంద్ అనర్హుడని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.