Kangana Ranaut: కంగనా రనౌత్ చెంబదెబ్బ ఘటనను ఖండించిన మండి ప్రజలు!
చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ , బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దాడి ఘటనపై మండి జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది . ఈ ఘటనను మండి మహిళలు తీవ్రంగా ఖండించారు.