Henry Kissinger Death: 'ఇందిరాను B***H, ఇండియన్స్‌ను BA*****S..' హెన్రీ ఇంకా లేరు!
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పని చేసిన హెన్రీ కిస్సంజర్ మరణించారు. ఇందిరాగాంధీని 'B***H' అని, ఇండియన్స్‌ను BA*****S..' అని నాటి(1971) అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌తో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారతీయుల ఆగ్రహానికి కారణం అయ్యాయి.