Telangana : అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో విజయం సాధించిన నాటి నుంచి.. కాంగ్రెస్(Congress) నేతలు తెలంగాణ నుంచి రాహుల్, ప్రియాంక, సోనియాల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరుతూ వచ్చారు. ఓ దశలో సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఆమె రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఖమ్మం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. నామినేషన్లకు ఒక రోజు ముందు వరకు కూడా ఈ ప్రచారం కొనసాగింది. అయితే.. తెలంగాణ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది.. అదేంటో తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Indira Gandhi : తెలంగాణ నుంచి ఇందిరా గాంధీ ఎందుకు ఎంపీగా పోటీ చేశారు? ఆ సమయంలో ఏం జరిగింది?
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: