Mutual Fundsలో పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే, ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..!
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతుంటే, దాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.