రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు
భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని యాక్ట్ అప్రెంటిస్ 3,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ చివరి తేది 2024 జనవరి 14.