యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్..
యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
దేశంలోనే టాప్ వ్యాపార కుటుంబాల్లో ప్రముఖమైనవి టాటా, రిలయన్స్ ఫ్యామిలీలు. అయితే టాటా గ్రూప్ గుండు పిన్నుల నుంచి గూడ్స్ రైల్ ఇంజన్ల వరకు తయారు చేసినా.. ఆ ఫ్యామిలీ మాత్రం ప్రపంచంలో సంపన్న వర్గాల్లో నంబర్.1 కాలేకపోయింది. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడకడం వల్ల బియ్యం, నీళ్లలోని హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమవుతాయట.
హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్ సిక్స్‌ల క్రికెట్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
పాకిస్థాన్‌లోని అక్టోబర్ 15, 16వ తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ వెళ్లనున్నారు. 2015 డిసెంబర్ తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, మరో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక తలపడనున్నాయి.
బోస్ లేకుండా భారత్ స్వేచ్ఛగా ఉండదు. ఇది గాంధీ చెప్పిన మాట. గాంధీ దేశానికి జాతి పిత.. ఇది బోస్ చెప్పిన మాట! ఈ ఇరువురి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండేది. గాంధీ జయంతి సందర్భంగా ఈ ఇద్దరి స్నేహం గురించి స్పెషల్ ఆర్టికల్
బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ రోహిత్ సేన ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.