Womens World Cup Final | గెలిచేస్తున్నం | IND vs SA | Jemima Rodrigues | World Cup 2025 | RTV
India vs South Africa : గువాహటి టెస్ట్: లంచ్ కంటే ముందే టీ బ్రేక్.. ఎందుకంటే?
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతున్న సంప్రదాయం త్వరలో జరగబోయే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌తో బద్దలు కానుంది. సాధారణంగా టెస్టుల్లో ఆట మొదలైన తర్వాత 'లంచ్', ఆ తర్వాత 'టీ బ్రేక్' తీసుకోవడం ఆనవాయితీ.
IND vs SA Final : '52,70,40,000 సెకండ్లు..' మ్యాచ్ తర్వాత ఢిల్లీ పోలీసుల వైరల్ పోస్ట్..!
16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
🔴IND vs SA Final Live Updates: పొట్టి కప్ కోసం సఫారీలపై టీమిండియా వేట.. ఎవరు గెలిచినా సంచలనమే!
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్-2024 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ పిచ్‌పై ఛేజింగ్ చేయడం కష్టమని ఎక్స్పర్ట్స్ అంచనా
IND vs SA Final : రోహిత్, కోహ్లీకి భజన.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు!
టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.
T20 WC Final : చోకర్స్ వర్సెస్ చోకర్స్.. ఎవరు ఓడినా గోలే..!
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియా ఐసీసీ కప్ సాధించింది. 2014 నుంచి 2023 వన్డే ప్రపంచకప్ వరకు ప్రతీసారి సెమీస్ లేదా ఫైనల్లో చోక్ అవుతోంది. అటు సంప్రదాయ చోకింగ్‌కు కేరాఫ్‌గా ఉండే సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
IND vs SA : ఫైనల్లో కోహ్లీని పక్కన పెట్టడం ఖాయమేనా? రోహిత్ మదిలో ఏముంది?
సౌతాఫ్రికాపై ఇవాళ జరగనన్న టీ20 ఫైనల్ సమరానికి యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఆడించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఓపెనర్‌గా అట్టర్‌ఫ్లాప్ అవుతున్న కోహ్లీని వన్-డౌన్లో ఆడించి.. దూబేని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే రోహిత్ మాత్రం మార్పులకు ఇష్టంపడడంలేదట.
T20 World Cup: రేపే తుది సమరం.. 18 ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడా!
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైంది. భారత్ రెండోసారి పొట్టికప్‌ను ముద్దాడుతుందా. లేక ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా కొత్త చరిత్ర సృష్టిస్తుందా. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్ చేరిన ఇరుజట్ల బలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/10/30/ind-vs-sa-2025-10-30-20-54-48.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/delhi-police-tweet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/India-Vs-South-Africa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/india-vs-southafrica.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/india-vs-southafrica-t20-wc-final.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/virat-kohli-poor-form.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-111.jpg)