4th Test: రాహుల్, గిల్ గోడకట్టారు..డ్రా దిశగా టీమ్ ఇండియా పోరాటం
మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఏటికి ఎదురీదుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, కేఎ ల్ రాహుల్ పట్టువదలకుండా ఆడుతూ గోడ కట్టారు. ఐదో రోజు కూడా ఇలానే కొనసాగితే మ్యాచ్ డ్రా చేయవచ్చును.