Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉన్నామని.. కానీ భారత సైన్యం ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటుందని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.