పాక్ సైనికులు బోర్డర్ దాటి గన్నులతో మాపై.. ! | Indian Army Officer Speech About India Pak War | RTV
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించాలని పాకిస్తాన్ మోదీ డిమాండ్ చేశారు. త్రివిధ దళాలకు ప్రధాని కీలక ఆదేశాలు జారీ చేశారు.
గత 20 రోజులుగా ఇండియాలో శరవేగం పరిణామాలు మారిపోతున్నాయి. ఏప్పిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడితో పరస్పర దాడులు, సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలు భారత్ చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ప్రతిదీ వీడియోల రూపంలో మీ కోసం.
పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్ చెప్పారు.
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.