Operation Sindoor: కాపాడండి.. పాక్ ఎంపీ కన్నీళ్లు-VIDEO VIRAL
ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ నుంచి రక్షించాలంటూ ఆ ఎంపీ వేడుకున్నారు. అల్లాయే కాపాడాలంటూ ప్రార్థించారు.