/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రం ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశంలో చర్చించింది. ఎయిర్ స్ట్రైక్‌ను అన్నీ పార్టీలు సమర్ధించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.
Operation Sindoor is not over yet
— Yanika_Lit (@LogicLitLatte) May 8, 2025
Tt is an ongoing operation
- Kiren Rijiju after the all-party meeting. pic.twitter.com/LZtVuzlhFr
ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్నీ రాష్ట్రాలు అండగా నిలిచాయన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆయన తెలిపారు.
#WATCH | Delhi | All-party meeting called by Centre concludes pic.twitter.com/ajKRSMKWVD
— ANI (@ANI) May 8, 2025
(india operation sindoor | india launches operation sindoor | Indian army-air force operation sindoor | operation sindhoor telugu | minister-kiran-rijiju | All Party Meeting | latest-telugu)