Latest News In Telugu Vinesh Phogat : వినేష్ ఫోగట్ అప్పీలు ఎందుకు ఓడిపోయింది? కారణాలివే! భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) షాక్ ఇచ్చింది. ఆమెకు మినహాయింపు ఇస్తే.. మరికొందరికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెజ్లర్లు తమ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీల్లో ఆడటం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే కారణాలతో వినేష్ అప్పీల్ తిరస్కరించింది. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. పోలీసు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పతకాలను బుధవారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన చదువు యాదయ్యకు దక్కింది. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పంచాయతీలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం! స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీలకు శుభవార్త వినిపించారు.మైనర్ పంచాయతీలుగా ఉన్నవాటికి రూ.100 నుంచి 10 వేలను, మేజర్ పంచాయతీలకు రూ. 250 నుంచి 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన వివరించారు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్ జనతా పార్టీ నాశనం చేస్తోంది దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు. By Karthik 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం: బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి! రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులందరూ తమ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. By Bhavana 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu and Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, పవన్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IndependenceDay2023: మణిపూర్ శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుంది..ఎర్రకోట వేదికగా మోదీ.! స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో మణిపూర్ హింసను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని ప్రధాని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తల్లులు, కూతుళ్ల గౌరవానికి గండి పడిందని మోదీ అన్నారు. By Bhoomi 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'సారే జహాసె అచ్ఛా'.. ఈ పాట రాసిన ఇక్బాల్ రెండు-దేశాల సిద్ధాంతానికి బీజం వేశాడని తెలుసా? Sir Muhammad Iqbal: 'ఇండిపెండెన్స్ డే'కి కౌంట్‌డౌన్ మొదలవడంతో స్కూల్, కాలేజీ పిల్లలు ఆగస్టు 15న ప్రదర్శించాల్సిన వాటిని రిహార్సల్స్ చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం అంటే అందరికి గుర్తొచ్చే పాట 'సారే జహాసె అచ్ఛా'. ఈ పాట రాసిన 'సర్ మహమ్మద్ ఇక్బాల్' రెండు దేశాల సిద్ధాంతానికి బీజం వేశారు. 1922లో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన నైట్‌హుడ్ బిరుదును ఇక్బాల్ స్వీకరించడం అప్పట్లో సంచలనం రేపింది. By Trinath 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn