Vinesh Phogat Appeal Rejected By Court : భారత స్వాతంత్ర దినోత్సవానికి (Independence Day) ఒక రోజు ముందు వినేష్ ఫోగట్ (Vinesh Phogat) చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. CAS తీసుకున్న ఈ నిర్ణయంతో భారత అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. 3 గంటల విచారణ.. చాలా చర్చల తర్వాత, సుప్రీం కోర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ UWR (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) స్టాండ్‌ను అంగీకరించింది. ఫలితంగా స్వర్ణం కోల్పోవడమే కాకుండా రజత పతకాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, వినేష్ ఫోగట్ ఇంత పెద్ద మ్యాచ్‌కు కేవలం 100 గ్రాముల తగ్గింపు ఎందుకు పొందలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vinesh Phogat : వినేష్ ఫోగట్ అప్పీలు ఎందుకు ఓడిపోయింది? కారణాలివే!
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) షాక్ ఇచ్చింది. ఆమెకు మినహాయింపు ఇస్తే.. మరికొందరికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెజ్లర్లు తమ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీల్లో ఆడటం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే కారణాలతో వినేష్ అప్పీల్ తిరస్కరించింది.
Translate this News: