Deputy CM Pawan Kalyan : స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) దగ్గర పడుతున్న వేళ ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పంచాయతీలకు శుభవార్త వినిపించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శాఖలకు నిధులు పెంచుతున్నట్లు ఉపముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామగ్రామాన ఇండిపెండెన్స్ వేడుకలను ఎంతో ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పంచాయతీలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం!
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీలకు శుభవార్త వినిపించారు.మైనర్ పంచాయతీలుగా ఉన్నవాటికి రూ.100 నుంచి 10 వేలను, మేజర్ పంచాయతీలకు రూ. 250 నుంచి 25 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన వివరించారు.
Translate this News: