IND Vs WI: టీమిండియా సెంచరీల మోత.. ఒకే రోజు ముగ్గురు బాదేశారు - వెస్టిండీస్ ముందు భారీ టార్గెట్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (100), ధ్రువ్ జురెల్ (125), రవీంద్ర జడేజా (104*) శతకాలతో చెలరేగడంతో భారత్ 286 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.