మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

సొంత గడ్డపై భారత్ చెలరేగింది. వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళా జట్టు వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

New Update
IND VS WI

IND VS WI Photograph: (IND VS WI)

వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, భారత్ మధ్య రెండో మ్యాచ్ వడోదరలో జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఇంకో మ్యాచ్ ఉండగానే భారత్ ఈ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చూడండి: NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హర్లీన్ డియోల్ (115) సెంచరీ కొట్టగా.. స్మృతి మంధాన (53), ప్రతీకా రావల్ (76), జెమిమా రోడ్రిగ్స్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. మొత్తం 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 243 పరుగులకు అలౌట్ అయ్యింది. 

ఇది కూడా చూడండి:  SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..

భారత్ జట్టు

స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, సైమా ఠాకోర్, టిటాస్ సాధు, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రియా మిశ్రా, ఉమా మణిసాబ్, మినుసాబ్, మినుసాబ్ , తనూజా కన్వర్

ఇది కూడా చూడండి:  KIMS: వెంటిలేటర్ తీసేసాం..శ్రీతేజ్ హెల్త్ అప్‌డేట్..

వెస్టిండీస్ జట్టు

హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కియానా జోసెఫ్, రషదా విలియమ్స్, డియాండ్రా డోటిన్, షెమైన్ క్యాంప్‌బెల్లె (వికెట్ కీపర్), ఆలియా అలీన్, షబికా గజ్నాబి, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రంహారక్, షామిలియా కానెల్, అష్మిని మన్‌స్ర్రీ, మన్‌స్ర్రీ, మన్‌స్ర్రి , నెరిస్సా క్రాఫ్టన్

ఇది కూడా చూడండి: నాన్నా.. అమ్మ కావాలి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు