మిచెల్ స్టార్క్ చేతిలోనే మూడు వికెట్లు.. మొత్తం ఎన్ని వికెట్లంటే?
భారత్-ఆస్ట్రేలియాకి రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతికే స్టార్క్ చేతిలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ కూడా స్టార్క్ చేతిలోనే వికెట్ కోల్పోయారు.