/rtv/media/media_files/2024/12/30/5hrPDRTl1gDy1mD7VXcN.jpg)
india vs Photograph: (india vs)
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన నాలుగో (బాక్సింగ్ డే) టెస్టు మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలయ్యింది. 155 పరుగులకే టీమిండియా అలౌట్ అయ్యింది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ ఓటమితో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ బెర్త్‌ను కోల్పోయింది.
ఇది కూడా చూడండి: Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
India out of the WTC
— Ehtisham Siddique (@iMShami_) December 30, 2024
- They even didn’t try to win the match and just tried to defend so that match can be drawn.#AUSvINDIA #INDvsAUS pic.twitter.com/iOshWmcmUc
ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి
కెప్టెన్ రోహిత్ దారుణంగా..
నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్కోర్ 474 & 234 ఉండగా.. భారత్ స్కోర్ 369&155 ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. జైశ్వాల్ తప్ప అందరూ కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ దారుణంగా విఫలమయ్యారు. దీంతో టెస్టులకు గుడ్ బై చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు.
Time up!
— Roshan Rai (@RoshanKrRaii) December 30, 2024
Retire & Move on from Red ball if you both have any shame left. #INDvsAUS pic.twitter.com/VCc94lthkq
ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
From 121/3 to 155 all out. Stupid. Stupid. Stupid.#INDvsAUS pic.twitter.com/0BpFVdtPgo
— Sandeep Phogat (@MrSandeepPhogat) December 30, 2024
ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?