Jasprit Bumrahతో మాములుగా లేదుగా.. 46 ఏళ్ల రికార్డు బద్దలు

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌తో 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో బిషన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

New Update
Jasprit Bumrah

Jasprit Bumrah Photograph: (Jasprit Bumrah)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదవ టెస్ట్ జరుగుతోంది. ఈ సిరీస్ టెస్ట్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లతో రెచ్చిపోతున్నాడు. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌గా బుమ్రా 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

బిషన్ సింగ్ బేడీ రికార్డును..

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1977-78 సీజన్‌లో బిషన్ సింగ్ బేడీ ఆడాడు. అప్పుడు 31 వికెట్లు బిషన్ సింగ్ పడగొట్టగా.. బుమ్రా ప్రస్తుతం 32 వికెట్లు పడగొట్టాడు. కొత్త ఏడాదిలో అత్యధిక బౌలింగ్‌ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌ కూడా బుమ్రానే. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా బుమ్రా టాప్‌లో ఉన్నాడు. 907 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇది కూడా చూడండిDehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు