IND VS ENG: సెంచరీ చేసిన శుభమన్ గిల్.. స్టేడియంలో రచ్చ రచ్చే!
ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 95 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.