IND VS ENG 2ND TEST: టీమిండియాకు గట్టి షాక్.. 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోర్ చేసిందంటే?
ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (14), శుభ్మన్ గిల్ (42) క్రీజులో ఉన్నారు.