ITR: ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. ఏడేళ్లు జైల్లో చిప్ప కూడే!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు డిక్లరేషన్లపై క్లెయిమ్ చేస్తే పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు. అలాగే సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించడంతో పాటు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.