ఇది చాలా ప్రోగ్రెసివ్ బడ్జెట్.. | FTCCI Analysts About Budget 2025 | Nirmala Sitaraman | RTV
ఆదాయపు పన్ను రిటర్నుల గడువు ముగిసింది. గడువుకు ముందే కోట్ల మంది తమ ఐటీఆర్‌ను దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా అటువంటి పన్ను చెల్లింపుదారులకు వాపసు రాలేదు. ఇందుకు కారణం ఏమిటి? రిఫండ్ స్థితిని ఎలా చెక్ చేయాలి? ఈ విషయాలను ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈలోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే తరువాత ఫైల్ చేయడానికి పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అసలు ఐటీ రిటర్న్స్ వేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
పన్నులు చెల్లించడం మన ప్రజాస్వామ్య విధి. అయితే, పన్నులు చెల్లించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్టికల్‌లో, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు చేసే 6 సాధారణ తప్పులు వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను శాఖ ఒక వ్యక్తి ఆదాయం ఆధారంగా ఆరు ఫారమ్‌లను ప్రవేశపెట్టింది. దేన్ని ఎంచుకోవాలో పన్ను చెల్లింపుదారులు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఈ ఆరు ఫారమ్‌లు ఏ రకమైన పన్ను చెల్లింపుదారుల కోసం తయారు చేయబడతాయో క్రింద చూద్దాం.
ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఈ ఫైలింగ్ విధానంలో మొదటి నెలలోనే దాదాపు 6 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఏప్రిల్ 29 వరకు ఫైల్ అయిన రిటర్న్స్ లో 5.38 లక్షలకు పైగా వెరిఫై అయిపోయాయి. అలాగే, 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్‌లు ప్రాసెస్ పూర్తి అయింది.
ఇంటి అద్దె అలవెన్స్ క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.