USA: విద్యార్థులపై ఉక్కుపాదం..వెయ్యి మంది వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడు రోజురోజుకూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వేల మంది విద్యార్థులు బలౌతున్నారు. గడిచిన నెలలో వెయ్యి మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. దీంతో వారంతా డిపార్ట్ ెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కు వ్యతిరేకంగా దావాలు వేస్తున్నారు.
ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..
ట్రంప్ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఉద్యోగుల్ని కట్టిపడేసిన అమెరికా కంపెనీలు | American companies not allowing employees to move |RTV
USA: అమెరికాలో భారతీయులకు మరో ముప్పు
అమెరికాలో లక్షలాది మంది భారతీయులకు పెద్ద గండం వచ్చి పడింది. హెచ్ 4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వచ్చి ఇప్పుడు 21 ఏళ్ళు నిండిన వారు దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందనే వార్త అందరినీ ఆందోళనలో పడేసింది.
యూకే నుంచి ఇండియన్స్ ఔట్. ! | UK Big Shock To Indian Students | Keir Starmer | RTV
యూకే నుంచి ఇండియన్స్ ఔట్. ! UK Government gives Big Shock To Indian Students by following the similar way to expel illegal Immigrants of of Brittan | Keir Starmer | RTV
USA: లైంగిక వేధింపుల ఆరోపణలు.. అమెరికాలో అరెస్టయిన భారతీయుడు
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అమెరికాలో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సియాటెల్‌కు చెందిన యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..
అక్రమ వలసల చట్టాన్ని అమెరికాలో అధికారులు మహా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరేం చేసినా వెంటనే పట్టుకుంటున్నారు. తాజాగా పార్ట్ టైమ్ చేసుకుంటున్న ఇద్దరు విద్యార్ధులను అధికారులు పట్టుకున్నారు.