సినిమాShrasti Verma: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..! కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, జానీ మాస్టర్ వివాదాలతో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పుష్ప 2 పాటలకు కొరియోగ్రఫీ చేసి గుర్తింపు పొందిన శ్రష్ఠి వర్మ. తాజాగా హుండాయ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది. By Lok Prakash 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్.. మీ నిజస్వరూపం ఇదంటూ.. ! కేసు గెలిచాము అంటూ నటి ఝాన్సీ పెట్టిన పోస్టుపై జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కేసుపై వచ్చిన తీర్పును మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. సొంత లాభంకోసం తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది అని ట్వీట్ చేశారు. By Archana 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJani Master: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం.. ఫిల్మ్ ఛాంబర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది. By Manogna alamuru 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appవాడికి అవార్డు వస్తే నాకేంటి.. | Choreographer Shrasti Verma Shocking Comments On Jani Master Award వాడికి అవార్డు వస్తే నాకేంటి.. | Choreographer Shrasti Verma makes Shocking Comments On Jani Master for winning Award and her recent controversy with Jani Master | RTV By RTV Shorts 28 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఅల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే? అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఎట్టకేలకు నోరు విప్పారు. బన్నీ అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఏమైపోతారోనని కంగారుపడ్డానంటూ తెలిపారు. By Anil Kumar 03 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాCinema: నిర్దోషిగా బయటకు వస్తా..జానీ మాస్టర్ తాను ఏ తప్పూ చేయలేదు అని అన్నారు జానీ మాస్టర్. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు. By Manogna alamuru 26 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJani Master : జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ జానీ మాస్టర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ లో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లేడి కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశాడని అందులో పేర్కొన్నారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానా అరెస్ట్ కు కారణం అల్లు అర్జున్.. ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన జానీ మాస్టర్ జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు 'మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాజానీ మాస్టర్ తో కలిసి శ్రీతేజ్ కు వేణు స్వామి పరామర్శ.. రూ.2 లక్షల సాయం! సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కి రూ.లక్షల చెక్ అందజేశారు. By Anil Kumar 25 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn