Sri Varshini Missing: అఘోరీకి బిగ్ షాక్.. శ్రీ వర్షిణి మిస్సింగ్..!
అఘోరీ శ్రీనివాస్ భార్య శ్రీవర్షిణి కనిపించడం లేదు. ఆమె నిన్ననే గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి రిలీజ్ అయింది. అక్కడ నుంచి ఎటు వెళ్లిందో తెలియలేదు. విజయవాడలోని ఇంటికి తాళం వేసి ఉండటంతో, అఘోరీ ఇంటికి వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.