Aghori - Sri Varshini Issue: అఘోరీ బాగోతం బట్టబయలు చేసిన వర్షిణీ పేరెంట్స్.. సంచలన వీడియో!
వర్షిణీ పేరెంట్స్ అఘోరీకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అఘోరీ బంగారం ఆశచూపి వర్షిణీని ట్రాప్ చేసిందని ఆరోపించారు. వర్షిణీపై అఘోరీ క్షుద్రపూజలు, వశీకరణ చేసి తనవైపుకు తిప్పుకుందని తల్లిదండ్రులు అంటున్నారు.
అఘోరీ - శ్రీవర్షిణీ వ్యవహారం గత రెండు మూడు వారాల నుంచి హాట్ టాపిక్‌గా మారింది. తల్లి దండ్రులు వద్దు.. అఘోరీయే ముద్దు అంటు వర్షిణీ తన ఫ్యామిలీని వదిలి అఘోరీతో వెళ్లిపోయింది. రీసెంట్‌గా హర్ష, విష్ణు కలిసి గుజరాత్‌లో ఉన్న తన చెల్లెలు వర్షిణీని పట్టుకున్నారు. అక్కడి పోలీసులను సంప్రదించి వారితో పాటు వెళ్లి అఘోరీ వద్ద ఉన్న తన చెల్లెలు వర్షిణీని తిరిగి తెచ్చుకున్నారు.
సంచలన విషయాలు
అక్కడ నుంచి తీసుకొచ్చి ఆమెను ఉజ్జయినిలోని ఒక హోటల్‌లో ఉంచారు. ప్రస్తుతం వర్షిణీని ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వర్షిణీ ఫ్యామిలీ RTVతో మాట్లాడింది. వారు సంచలన విషయాలు బయటపెట్టారు. అఘోరీని నమ్మొద్దంటూ వర్షిణీ పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ అఘోరీ బంగారం ఆశచూపి వర్షిణీని ట్రాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. వర్షిణీపై అఘోరీ క్షుద్రపూజలు చేసిందని.. వశీకరణ చేసి తనవైపుకు తిప్పుకుందని తల్లిదండ్రులు అంటున్నారు.
(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Varshini Parents Hot Comments On Aghori