Lady Aghori: లేడీ అఘోరీపై దాడి.. కరీంనగర్ లో ఉద్రిక్తత!
కరీంనగర్ లో లేడీ అఘోరీపై గుర్తుతెలియని నలుగురు దుండగులు దాడి చేశారు. కరీంనగర్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్సెట్పేటలో భక్తురాలి ఇంటికి భిక్షాటనకు బయలుదేరిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.