రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ.. ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. లేడీ అఘోరీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరీ అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా వర్షిణి, అఘోరీ లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరీ ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది. వీటన్నింటిపై అఘోరీ అండ్ వర్షిణి RTV లైవ్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.
‘‘నేను వర్షిణిని ట్రాప్ చేయలేదు. ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చింది. మంగళగిరి టోల్ ప్లాజ్ వద్ద వర్షిణి నన్ను కలిసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొత్తం 7 రోజులు ఉన్నాను. మొదటి సారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నాను. వారు నన్ను బాగానే చూసుకున్నారు.’’ అని తెలిపింది.
Also Read:యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
అనంతరం వర్షిణి అన్నయ్యపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరీ స్పందించింది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అంతేగాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని.. అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుకు ఉందని పేర్కొంది. అది కేవలం ఫన్నీ కోసం మాత్రమే జరిగిందని.. దానిని కావాలనే చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది.
బుగ్గలు కొరుకుతూ.. ముద్దులతో
దీనిపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ.. అది ఫన్నీ కోసం కాదని.. అఘోనీ తన బుగ్గలు కొరికిందని అన్నాడు. ముద్దులు కూడా పెట్టిందని తెలిపాడు. సెక్సువల్‌గా తన సాటిస్‌ఫేక్షన్ కోసం ఇలా చేసిందని ఆరోపించాడు. ఇలా చేసిన క్రమంలో తనకు మూడు వస్తుందని చెప్పి అఘోరీకి పక్కకి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. అఘోరీ ఎన్నో సార్లు తనను కొరికిందని.. బుగ్గలపై ముద్దులు కూడా పెట్టిందని అన్నాడు.
Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
ఒక రోజు వర్షినిని తన ముందు కూర్చొబెట్టుకుని అఘోరీ మంత్రాలు, క్షుద్రపూజలు చేసిందని అన్నాడు. అంతేకాకుండా ఆల్కాహాల్, ఫుడ్ కోసం డబ్బులు ఇచ్చి షాప్‌లను పంపించేదని తెలిపాడు. అలాగే వర్షినికి బంగారం చైన్ కూడా అఘోరీ కొనిచ్చిందని చెప్పాడు. ఇవి మాత్రమే కాకుండా అఘోరీ మంగళసూత్రాలు కూడా తెచ్చిందని అన్నాడు.
పెళ్లి చేసుకుంది
చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళ సూత్రాలను అఘోరీ.. వర్షిని మెడలో కట్టి పెళ్లి చేసుందని అతడు ఆరోపించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ లేడీ అఘోరీ తన మెడలో కూడా పసుపుతాడు కట్టింది అని వర్షిని అన్నయ్య పేర్కొన్నాడు. వర్షినితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
(lady aghori | latest-telugu-news | telugu-news | breaking-news)
Aghori News: వర్షిణిని, నన్ను అఘోరీ పెళ్లి చేసుకుంది.. లైవ్‌లో అఘోరీ బాగోతం బయటపెట్టిన హర్ష!
లేడీ అఘోరీ తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య ఆరోపించాడు. వర్షిణి మెడలో పసుపు తాడు కట్టిందని తెలిపాడు. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని.. ముద్దులు పెడుతూ కొరికిందని అన్నాడు. తనను కూడా పెళ్లి చేసుకుందని ఆరోపించాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ.. ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. లేడీ అఘోరీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరీ అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా వర్షిణి, అఘోరీ లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరీ ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది. వీటన్నింటిపై అఘోరీ అండ్ వర్షిణి RTV లైవ్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read:ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
‘‘నేను వర్షిణిని ట్రాప్ చేయలేదు. ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చింది. మంగళగిరి టోల్ ప్లాజ్ వద్ద వర్షిణి నన్ను కలిసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొత్తం 7 రోజులు ఉన్నాను. మొదటి సారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నాను. వారు నన్ను బాగానే చూసుకున్నారు.’’ అని తెలిపింది.
Also Read:యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
అనంతరం వర్షిణి అన్నయ్యపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరీ స్పందించింది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అంతేగాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని.. అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుకు ఉందని పేర్కొంది. అది కేవలం ఫన్నీ కోసం మాత్రమే జరిగిందని.. దానిని కావాలనే చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది.
బుగ్గలు కొరుకుతూ.. ముద్దులతో
దీనిపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ.. అది ఫన్నీ కోసం కాదని.. అఘోనీ తన బుగ్గలు కొరికిందని అన్నాడు. ముద్దులు కూడా పెట్టిందని తెలిపాడు. సెక్సువల్‌గా తన సాటిస్‌ఫేక్షన్ కోసం ఇలా చేసిందని ఆరోపించాడు. ఇలా చేసిన క్రమంలో తనకు మూడు వస్తుందని చెప్పి అఘోరీకి పక్కకి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. అఘోరీ ఎన్నో సార్లు తనను కొరికిందని.. బుగ్గలపై ముద్దులు కూడా పెట్టిందని అన్నాడు.
Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
ఒక రోజు వర్షినిని తన ముందు కూర్చొబెట్టుకుని అఘోరీ మంత్రాలు, క్షుద్రపూజలు చేసిందని అన్నాడు. అంతేకాకుండా ఆల్కాహాల్, ఫుడ్ కోసం డబ్బులు ఇచ్చి షాప్‌లను పంపించేదని తెలిపాడు. అలాగే వర్షినికి బంగారం చైన్ కూడా అఘోరీ కొనిచ్చిందని చెప్పాడు. ఇవి మాత్రమే కాకుండా అఘోరీ మంగళసూత్రాలు కూడా తెచ్చిందని అన్నాడు.
Also Read: భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
పెళ్లి చేసుకుంది
చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళ సూత్రాలను అఘోరీ.. వర్షిని మెడలో కట్టి పెళ్లి చేసుందని అతడు ఆరోపించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ లేడీ అఘోరీ తన మెడలో కూడా పసుపుతాడు కట్టింది అని వర్షిని అన్నయ్య పేర్కొన్నాడు. వర్షినితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
(lady aghori | latest-telugu-news | telugu-news | breaking-news)
Budameru Floods: వణుకుతున్న విజయవాడ.. బుడమేరకు మళ్లీ వరద ముప్పు?-VIDEO
బుడమేరకు మళ్లీ వరద ముప్పు ఉందన్న సోషల్ మీడియా వార్తలతో స్థానికులు వణికిపోతున్నారు. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలతో వారు భయపడుతున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ.. తిరుపతిలో నిరసన సెగ
విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం.. ఏపీ నేతల సందడి-PHOTOS
గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
BRSను BJPలో విలీనం చేస్తామనలేదా.. గుండెల మీద చేయి వేసి చెప్పు KTR : సీఎం రమేష్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Maoist Leader Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్...మావోయిస్టు అగ్రనేత సరెండర్
మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Lover Boy : ప్రియురాలిని వశీకరణం చేసుకునేందుకు గోడ దూకాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఏపీలోని తిరుపతి జిల్లాలో తను ప్రేమించిన యువతిని దక్కించుకోవాలనుకున్న ఒక యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Nidhi Agarwal: "హరి హర వీరమల్లు" బొక్కలా ఉంది.. నెటిజన్ కామెంట్ కి నిధి పాపా దిమ్మతిరిగే రిప్లై..
Telangana politics : కేటీఆర్‌కు కవిత బిగ్ షాక్.. ఢీ అంటే ఢీ
Yoga: యోగా ద్వారా డయాబెటిస్ నివారణ.. కొత్త నివేదికలో చెబుతున్న నిజాలు ఇవే
Ben Stokes: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. సెంచరీతో రికార్డుల వర్షం
Google Maps: కొంప'ముంచిన' గూగుల్ మ్యాప్.. కార్ తో వాగులోకి దూసుకెళ్లిన మహిళ