HYDRA: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం
హైదరాబాద్లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.