శని, ఆదివారాల్లో భారీ కూల్చివేతలకు సిద్ధమైన హైడ్రా

శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. కూల్చివేతల వార్తలతో అక్కడి మూసీ బాధితులు ఆందోళన చెందుతున్నారు.

New Update
Hydra

శనివారం, ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైంది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టాలని ప్లాన్‌ చేసింది. గత మూడు రోజులుగా మూసీ రివర్‌బెడ్‌లో సర్వే చేసిన అధికారులు బిల్డింగ్స్‌ను మార్క్ చేశారు. కూల్చివేతల వార్తలతో అక్కడి మూసీ బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే భారీ కూల్చివేతలకు ఈనెల 17వ తేదీనే హైడ్రా యంత్రాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు