BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. నల్లగొండ నుంచి ECIL వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
/rtv/media/media_files/9fjBNs0BG79WeiUsy7B3.jpg)
/rtv/media/media_files/jw0sUBN5rBVJDqJFIBqT.jpg)
/rtv/media/media_files/KlkdkuZFwctsILVqQF9N.jpg)
/rtv/media/media_files/Tyqo0G6cfJ2PZNyQnzfX.jpg)
/rtv/media/media_files/BWv7XueDaIR8QzgC3BtH.jpg)
/rtv/media/media_files/9E7AlrWWoLf3JvsydZt4.jpg)
/rtv/media/media_files/Tg3gtobMc6mubRJfO6jm.jpg)
/rtv/media/media_files/yp9dE6tIfdeQk7w5Kw2u.jpg)
/rtv/media/media_files/2UtzhxtQDA7ndKKQQ8tb.jpg)
/rtv/media/media_files/lqgtA2ceqsYz5CYJjlne.jpg)