Lady Don VijayaLaxmi: లేడీ డాన్ విజయలక్ష్మి అరెస్టు.. ప్రభుత్వ భూమిలోనే అక్రమ విల్లాలు!
ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
HMWSSB: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలకు నీటి సరఫరా బంద్!
హైదరాబాద్లో ఫిబ్రవరి 1న వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడనుంది. నాసర్లపల్లి సబ్ స్టేషన్లోని 132 కేవీ బల్క్లోడ్ ఫీడర్ పీటీ రిపేర్లు కారణంగా కృష్ణా ఫేజ్-1,2,3 నుంచి వాటర్ సప్లై బంద్ కానుంది. ఉదయం 10 గంటల-సాయంత్రం 4 వరకు పలు ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది.
IT Employee: దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..
అతనో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్.. లక్షల్లో జీతం.. బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. జల్సాలు, షికార్లుకు అలవాటు పడి వచ్చే జీతం సరిపోక అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో దొంగగా మారాడు. ఏకంగా తన తోటి ఉద్యోగి ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు.
Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి
అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ వాజిద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదవుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Adultery: అంతా ఫారిన్ సరుకే.. హైదరాబాద్లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు!
హైదరాబాద్ నగరం నడిబొడ్డున వ్యభిచారం గుట్టు రట్టు అయింది. గచ్చిబౌలి గౌలిదొడ్డి TNGOS కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో ఓ యువకుడు రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఏజెంట్లు, ఒక కస్టమర్తోపాటు 9మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.
పొట్టిగా ఉంది సార్..అందుకే ఈజీగా కట్ చేశా | Meerpet Incident Updates | Ex Army Man Gurumurthy | RTV
HYD: మేడ్చల్ యవతి హత్య నిందితుడిని పట్టిచ్చిన కండోమ్
మేడ్చల్ మునీరాబాద్ దగ్గర్లో కల్వర్టర్ కింద దిశ తరహాలో యువతి మృతదేహం కలకలం రేపింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే..చనిపోయిన ఆమె శృంగారం కోసం నిందితుడితో కల్వర్డర్ కిందకు వెళ్ళింది. అక్కడ సీన్ కాస్తా చెడిపోవడంతో నిందితుడు ఆమెను హత్య చేశాడని తెలిసింది.
Meerpet Madhavi Gurumurthy Case: 8గంటలు 16 వస్తువులు.. మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో కీలక అప్ డేట్!
మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్ డేట్స్ బయటపెట్టారు. నిందితుడు గురుమూర్తి ఆనవాళ్లు లభించకుండా దాదాపు 8 గంటలపాటు డిటర్జెంట్, ఫినాయిల్ ఉపయోగించి ఇళ్లు క్లీన్ చేశాడని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/01/30/5CtWG8YPEND9wHk6Hu7U.jpg)
/rtv/media/media_files/2025/01/30/MTXb7A2MFV6LkC2DAtIn.jpg)
/rtv/media/media_files/2025/01/30/6BbiO9EVrNZTS2ePZR5b.jpg)
/rtv/media/media_files/2025/01/30/LaROTNhrXh7nflWrZnEq.jpg)
/rtv/media/media_files/2025/01/29/4oZuGBKMOiRnEc8Kunaf.jpg)
/rtv/media/media_files/2025/01/29/fhbJ16MlCA9hYJzwQ8ZQ.jpg)
/rtv/media/media_files/2025/01/24/R0l1M48yVZyFUvfNXxBk.jpg)
/rtv/media/media_files/2025/01/28/9vM89AyFgSH68ymXy3iq.jpg)