Traffic Restrictions: బిగ్ అలర్ట్ .. హైదరాబాద్ లోని ఆ ఏరియాలో రెండు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులకు జీహెచ్ఎంసీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. గచ్చిబౌలి జంక్షన్లోని SRDP శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాబోయే రెండు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.