Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.ఈ భారీ వర్షానికి జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, ఫతేనగర్, సనత్నగర్లో కూడా వర్షం కురిసింది. జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పూర్తిగా చదవండి..Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా?
భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా ఆగలేదు అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.
Translate this News: