Pet Dogs: పెంపుడు కుక్క వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా! సర్వేలో షాకింగ్ విషయాలు
మారిన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడితో చాలా మంది భారతీయులు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో పెంపుడు జంతువులు స్నేహితులుగా, మెంటల్ సపోర్ట్ గా నిలుస్తున్నాయని ఈ సర్వేలో తేలింది