Hot Water: ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటు ప్రమాదకరమా?
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదంటారు. కానీ అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారుతుంది. కడుపులో అల్సర్ ఉన్నవారు ఖాళీ కడుపుతో వేడి నీరు తాగకూడదు. వేడి నీరు తాగడం వల్ల శరీరం లోపల వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.