Meghalaya Honeymoon Murder Case: హనీమూన్ కపుల్ పెళ్లి వీడియో.. సోనమ్ షాకింగ్ రియాక్షన్స్ చూశారా?
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్ పెళ్లివీడియో వైరల్‌గా మారింది. అందులో రాజా హ్యీపీగా ఉండటం చూడవచ్చు. కానీ సోనమ్ మాత్రం తలపైకి ఎత్తకుండా, ముఖంలో చిరునవ్వు లేకుండా కనిపించింది. పెళ్లికి నో చెప్పడం కంటే హత్య చేయడం సులభమా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.