Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!
బెంగళూరులో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు అయింది. పోలీసుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నయన, సంతోష్, అజయ్, జయరాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ను టీ కోసం ఇంటికి పిలిచి, వలపు వల విసిరి, బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.