Fruits: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు
వేసవిలో పండ్లను కొనే సమయంలో పొర పాట్లు చేస్తారు. దానిమ్మ, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ నీటి శాతం ఉన్నవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గిస్తాయి. పండ్లు ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది.