Latest News In Telugu Kitchen Tips: ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాలైనా పాడుకాదు..తాజాగా ఉంటుంది ఆహారంలో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. కొత్తిమీర తాజాగా ఉండాలంటే దాన్ని ప్లాస్టిక్ బాక్సులో ఉంచి దాని చుట్టూ క్లాత్ చుట్టిపెడితే రెండు వారాల పాటు పాడవకుండా ఉంటుంది. కొత్తిమీర పాడవకుండా ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Camphor Lamp: ఇంట్లో కర్పూర దీపం వెలిగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా? ప్రతిరోజూ కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల మీ మనసు, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం వెలిగించడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇంట్లోకి దోమలు, చీమలు రావు. శ్వాస సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips : ఇనుప వస్తువుల తుప్పు ఇలా వదిలించేయవచ్చు.. మళ్ళీ కొత్తగా అయిపోతాయి ఇళ్లలో ద్వారాలు, కిటికీలు, గేట్లకు ఇనుప వస్తువులకు తుప్పు పడితే.. ముందు దుమ్ము, ధూళి తొలగించాలి. గిన్నెలో బోరాక్స్ పొడి, కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ చేయాలి. దానిని తుప్పు పట్టిన దానిమీద అప్లై చేసి 10 నిమిషాల తరువాత ఇసుక అట్టతో ఇనుముపై తుప్పును శుభ్రం చేయాలి. By Vijaya Nimma 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dog Hair Loss: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటే సొల్యూషన్కు ఇంట్లో దువ్వడం, బ్రష్ చేయడం వల్ల, నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: పది నిమిషాల్లోనే పాత సోఫాను కొత్తగా మార్చుకోండి పాత, మురికి సోఫాతో ఇబ్బందిగా ఉంటే గోరువెచ్చని నీటిలో స్పూన్ లిక్విడ్ డిష్ వాషింగ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసుకోని మురికి ఉన్న దగ్గర దానిని స్ప్రే చేయాలి. తరువాత తేలికపాటి చేతులతో రుద్దిన తర్వాత స్పాంజ్, మెత్తటి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cleaning tips: క్లీనింగ్‌కు రసాయనాలు వాడుతున్నారా..జాగ్రత్త ఆరోగ్యంగా జీవించాలంటే శరీర శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఇంటి కోసం కెమికల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. హడావుడిలో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా ప్రకటనలు చూసి మార్కెట్ నుంచి తెచ్చిన రసాయనాలతో క్లీనింగ్ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‌ని పారేయకండి..వీటి ప్రయోజనాలు తెలుసుకోండి! ప్లాస్టిక్ బాటిల్స్‌ని పారేయవద్దు. ఇంటి అలంకరణలో ఈ బాటిళ్లను స్మార్ట్ పద్ధతిలో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Washing Tips: దుప్పటిని ఇలా కడగండి.. దెబ్బకు మురికి వదులుతుంది! చలికాలంలో దుప్పటిని నిరంతరం ఉపయోగించడం వల్ల అది చాలా మురికిగా, దుర్వాసనగా మారుతుంది. దుప్పట్లను బేకింగ్ పౌడర్, వైట్ వెనిగర్, షాంపూ, లిక్విడ్ సోప్, టవల్‌తో ఇంట్లోనే డ్రై క్లీన్ చేసుకోవచ్చు. దీనిగురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Washing Tips: బట్టలు వేడి నీళ్లలో ఉతుకుతున్నారా? చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం! వేడి నీళ్లలో ఉతకకూడని కొన్ని బట్టలుంటాయి. జీన్స్ క్లాత్‌ను వేడి నీటిలో వాష్ చేయకూడదు. రంగురంగుల బట్టలు వేడి నీళ్లలో ఉతకడం అస్సలు మంచిది కాదు. బట్టలపై ఉన్న మరకలు, మచ్చలు వేడి నీళ్లతో సులభంగా తొలగిపోతాయనేది చాలా అపోహ మాత్రమే! By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn